TikTok will be banned in the US from Sunday. Users in the country will be stopped from downloading the video app as well as WeChat.
#TikTok
#Wechat
#DonaldTrump
#ChinavsUSA
#UnitedStates
#chinesemobileapp
#TikTokVideos
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. భారత్ తర్వాత చైనాకు గట్టి షాకిచ్చింది అమెరికా. చైనాకు చెందిన టిక్‌టాక్, వీచాట్ యాప్‌లను నిషేధిస్తున్నట్లు యూఎస్ ప్రకటించింది. వచ్చే ఆదివారం నుంచి ఈ రెండు యాప్‌ల డౌన్‌లోడ్‌లను నిలిపివేస్తున్నట్లు అమెరికా వాణిజ్య విభాగం తన ప్రకటనలో స్పష్టం చేసింది.