The construction of the 9.2-km Atal Tunnel that connects Manali with Leh, the world’s longest highway tunnel above 10,000 feet, has been completed in a span of 10 years whereas the original estimated time was less than six years.
#AtalTunnel
#WorldLongestHighwayTunnel
#AtalRohtangTunnel
#AtalTunnelconnectsManaliwithLeh
#Himalayas
#LehManaliHighway
#HimachalPradesh
#PMMODI
#ManaliLehdistance
#BorderRoadsOrganisation
#AtalBihariVajpayee
అద్భుత నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. మానాలీ-లేహ్‌లను కలుపుతూ ప్రపంచంలోనే అత్యంత పొడవైన(9.2 కిలోమీటర్లు) అటల్ హైవే టన్నెల్ సుమారు 10వేల ఫీట్ల ఎత్తులో నిర్మాణం జరిగింది. మొదట ఆరేళ్లలో పూర్తవుతుందని అంచనా వేసినప్పటికీ.. ఈ నిర్మాణం పూర్తి కావడానికి పదేళ్ల సమయం పట్టింది.