Andhra Pradesh government has taken another decision for transgender people. The government has decided to provide rice cards to orphans, transgender people, widows and homeless people.
#RiceCardsToTransgenders
#RationCards
#AndhraPradeshgovernment
#RiceCardsOrphans
#APCMJagan
#widows
#transgenderpeople
#APGovt
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలో వివక్షకు గురవుతూ ఒంటరిగా జీవిస్తున్న ట్రాన్స్ జెండర్ లకు అండగా నిలవడం కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.