Ragini Dwivedi, Sanjjanaa Galrani Case Update | Oneindia Telugu

Oneindia Telugu 2020-09-13

Views 4

Ragini Dwivedi and Sanjjanaa Galrani samples were sent for testing to a lab in Hyderabad.
#RaginiDwivedi
#RheaChakraborty
#SanjjanaaGalrani
#RakulPreetSingh
#SaraAliKhan
#sandalwoodracket
#NCB
#SushantSinghRajput
#KanganaRanaut
#Tollywood
#Bollywood

కన్నడ చిత్రపరిశ్రమ (శాండల్ వుడ్) లో డ్రగ్ రాకెట్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డ్రగ్స్ వాడకం, ఇతరులకు సరఫరా చేశారన్న అభియోగాలపై అరెస్టయిన హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు.. సీబీఐ అధికారులకు, డాక్టర్లకు
చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని మడివాళ మహిళా సంరక్షణ కేంద్రంలో ఉన్న ఆ ఇద్దరూ పరస్పరం గొడవపడుతున్నట్లు సమాచారం. డోప్ టెస్టులకు సంబంధించి కేసీ ఆస్పత్రిలో రాగిణి అనూహ్య చర్యకు పాల్పడినట్లు అధికార వర్గాలు
తెలిపాయి.

Share This Video


Download

  
Report form