#BiggBossTelugu4: First Nominations process started | Oneindia Telugu

Oneindia Telugu 2020-09-07

Views 4.7K

Bigg Boss Telugu Season 4: Bigg Boss Telugu season started in high note as host of King Nagarajuna. The show started with electrifying start with introducing contestants of the show along with The promotional songs. In this juncture, First nomination process started in the house.

#BiggBossTeluguSeason4
#BiggBoss4nominationprocess
#BiggBossOpeningCeremony
#Gangavva
#BiggBossstarmaa
#KingNagarjuna
#BiggBoss4Telugucontestents
#BB4Telugu
#TV9newspresenterDevi
#NoelSean
#ChoreographerAmmaRajasekhar
#BiggBossnominations
#tollywood

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో సెలబ్రిటీల సందడి జోరుగానే మొదలైనట్టు స్పష్టమవుతున్నది. ఆదివారం ఇంట్లోకి వెళ్లిన సభ్యులకు బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియను తెరపైకి తెచ్చి ఝలక్‌ను ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో సభ్యులు తమకు నచ్చని వారిని నామినేట్ చేయమంటూ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ సంబంధించిన ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో చూపించిన ప్రకారం..నామినేషన్ ప్రక్రియలో భాగంగా తాము నామినేట్ చేయాలనకొన్న వ్యక్తి పేరు చెప్పి వారి ముందు ఉన్న కిటికిని మూసి వేయాలి. నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యులు పాల్గొన్నారు. నోయల్ సీన్, మోనాల్ గుజ్జర్, ఇతర ఇద్దరు కంటెస్టెంట్లు నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS