Chandrayaan-3 likely to Launch in early 2021|Gaganyaan Mission Update | Oneindia Telugu

Oneindia Telugu 2020-09-07

Views 2.6K

Chandrayaan-3, India's mission to Moon, is likely to be launched in early 2021, Union Minister Jitendra Singh said on Sunday. However, unlike Chandrayaan-2, it will not have an orbiter, but will include a lander and a rover, he added.

#Chandrayaan3
#Chandrayaan2
#Gaganyaan
#Indiafirstmannedspacemission
#ISRO
#IndiamissiontoMoon
#UnionMinisterJitendraSingh
#చంద్రయాన్-3

ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న మిషన్ మూన్ మరోసారి తెరపైకి వచ్చింది. మిషన్ మూన్‌లో భాగంగా చంద్రయాన్-3 ప్రాజెక్టు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే చంద్రయాన్-3ని ప్రయోగించబోతోంది. చంద్రయాన్-2 తరహాలో ఇందులో ఈ సారి ఆర్బిటర్ ఉండదు. ల్యాండర్, రోవర్ మాత్రమే ఉంటాయి. వాటిని మోసుకుంటూ మరో ఆరు నెలల్లో నింగిలోకి దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. చంద్రయాన్-2 మిగిల్చిన చేదు జ్ఙాపకాలను చెరిపేసుకుని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ప్రాజెక్టును చేపట్టింది.ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న మిషన్ మూన్ మరోసారి తెరపైకి వచ్చింది. మిషన్ మూన్‌లో భాగంగా చంద్రయాన్-3 ప్రాజెక్టు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే చంద్రయాన్-3ని ప్రయోగించబోతోంది. చంద్రయాన్-2 తరహాలో ఇందులో ఈ సారి ఆర్బిటర్ ఉండదు. ల్యాండర్, రోవర్ మాత్రమే ఉంటాయి. వాటిని మోసుకుంటూ మరో ఆరు నెలల్లో నింగిలోకి దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. చంద్రయాన్-2 మిగిల్చిన చేదు జ్ఙాపకాలను చెరిపేసుకుని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ప్రాజెక్టును చేపట్టింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS