Vishakapatnam వచ్చినప్పుడు కలుస్తానమ్మా.. అభిమాని పై Pawan Kalyan ట్వీట్ || Oneindia Telugu

Oneindia Telugu 2020-09-04

Views 7.6K

pawan kalyan lady fan drawing and Pawan is impressed with it.. tweets on her drawing.
#Pawankalyan
#Janasena
#Visakhapatnam
#Tollywood
#Andhrapradesh

ఆమెకు రెండు చేతులు లేవు. కానీ గుండెల నిండా పవన్ కల్యాణ్‌పై అభిమానం పెంచుకుంది. అందుకే చేతులు లేకున్నా నోటితోనే తనకు ఎంతో ఇష్టమైన పవన్ ఫొటోను గీసింది. ఏదో మొక్కుబడిగా గీయడం కాదు.. చాలా అద్భుతంగా డ్రాయింగ్ వేసింది. ఆ డ్రాయింగ్‌ను చూపిస్తూ పవన్ కల్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS