Singer/Rapper Noel sean, actress Ester divorce.
#Noel
#Noelsean
#Ester
#EsterNoronha
#Tollywood
#BiggBossTelugu4
ప్రముఖ ర్యాపర్ noyal, heroine Esther పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకున్నారు. 'వెయ్యి అబద్ధాలు' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన నటి ఎస్తర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నోయల్ తన భార్యతో విడాకులు తీసుకున్నానని తెలియజేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. అయితే నటి ఎస్తేర్ కూడా నోయల్‌తో విడాకులు తీసుకున్న విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఇన్ స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.