#JusticeForSugaliPreethi : Sugali Preethi కి న్యాయం జరిగేది ఎప్పుడు? ఇంత జాప్యమా ? ప్రజల ఆగ్రహం

Oneindia Telugu 2020-08-23

Views 5

Justice For Sugali Preethi, Sugali Preethi : Kurnool SP Fakkeerappa Kaginelli have given clarification on Sensational Sugali Preethi allegedly case handover to CBI. Jana Sena Party leaders alleged that AP Government has not handover the Case to CBI.
#SugaliPreethi
#JusticeforSugaliPreethi
#Kurnool
#Pawankalyan
#Janasena
#JanasenaParty
#Cbi
#Centralbureauofinvestigation


సంచలనం సృష్టించిన కర్నూలు విద్యార్థిని సుగాలి ప్రీతి ఆత్మహత్య కేసు ఉదంతం.. రెండు రోజులుగా రాష్ట్రంలో ప్రకంపనలను సృష్టిస్తోంది. ఈ కేసును సీబీఐకి అప్పగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS