Actress Shiva Parvathi About Her Condition And Rumors Over Social Media

Filmibeat Telugu 2020-08-23

Views 1

Actress Shiva Parvathi About Her Condition And Rumors Over Social Media. she is not in critical position as circulated in social media.
#ActressShivaParvathi
#Prabhakar
#COVID19
#Coronavirus
#vadhinamma
#tollywood
#serialactoress


శివ పార్వతి తాజాగా మరో వీడియోను వదిలారు. దారుణ పరిస్థితుల్లో నేనేమీ లేను బాగున్నాను. ఈ కరోనా నేను ఒక్కదాన్నే కాదు ప్రపంచం మొత్తం ఎదుర్కోంటోంది. అందులో నేను ఉన్నాను. చానెల్స్‌లో చూపినట్టు నేను చావుబతుకుల్లో ఉన్నాను కాపాడండి ప్రాధేయ పడి అడగలేదు.

Share This Video


Download

  
Report form