Krishna Water Dispute B/W AP&TS తెలుగురాష్ట్రాల కృష్ణా జలాల పంచాయితీ .. తేల్చాల్సింది కేంద్రమే !!

Oneindia Telugu 2020-08-16

Views 2.5K

The Krishna River Board has written a letter to the Center while the water Dispute is continuing on the use of Krishna River waters between AP and Telangana states. Can the remaining water be used in the Krishna river waters next year instead of being used in the share of water last year? Or not? The Krishna River Board has written to the Center to take a policy decision on the matter.


#Krishanwaterdispute
#KrishnaWatersshare
#Krishnarivermanagementboard
#KrishnaRiverBoard
#pothireddypaducapacity
#AndhraPradeshTelanganagovernment
#telugustates
#Kondapochammareservoirinauguration
#KaleshwaramProject
#APCMjagan
#KCR
#KaleshwaramLiftirrigationproject
#Krishnawateruse
#Krishnariverwaters

ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల వినియోగంపై పంచాయితీ కొనసాగుతున్న వేళ కేంద్రానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు లేఖ రాసింది. కృష్ణా నదీ జలాల్లో గత ఏడాది నీటి వాటాలో వినియోగించుకోకుండా మిగిలిన నీటిని తర్వాత సంవత్సరం ఉపయోగించుకోవచ్చా? లేదా? అన్న అంశంపై కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి కృష్ణానది యాజమాన్య బోర్డు లేఖ రాసింది .

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS