Mahesh Babu and allu Arjun response on Kerala, Kozhikode airindia flight incident.
#Kozhikode
#Airindia
#Kerala
#Maheshbabu
#Alluarjun
#Tollywood
#Kamalhaasan
కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి దుబాయ్ నుంచి కొలికోడ్‌కు చేరుకున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వేపై దిగబోతూ.. పక్కకు జారిపోయింది. దాంతో విమానం రెండు ముక్కలైంది.