KCR ఫామ్ హౌస్ వదిలిపెట్టి రాలేదు, అవన్నీ ఎవరు అడగరు ! - బట్టి విక్రమార్క

Oneindia Telugu 2020-08-06

Views 3.3K

Telangana Congress party leader Bhatti Vikramarka said "The Congress party is always ahead on public issues. The Chief Minister KCR has never returned to the village where he never cared for the people during the Corona crisis. Media does not questioning alla these things"
#KCR
#BhattiVikramarka
#Coronavirus
#TelanganaCongress
#Telangana
#TelanganaSecretariat

ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది..దళితుల కోసం ఎప్పుడూ పోరాటం చేస్తుంది. ముఖ్య మంత్రి గారు ఏ నాడు కరోనా కష్టకాలం లో ప్రజలను పట్టించుకుంది లేదు ఊరు వాడ తిరిగింది లేదు. మీడియా ఇవేవి ప్రశ్నించాడు అంటూ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS