Director Sujeeth Gets Married with hyderabad girl Pravallika.
#DirectorSujeeth
#Tollywood
#Pravallika
#Saaho
#Prabhas
#Sujeeth
#SujeethSign
కరోనా, లాక్ డౌన్ అయినప్పటికీ టాలీవుడ్ లో పెళ్లిల హవా నడుస్తుంది. ఇప్పటికే నిఖిల్, దిల్ రాజులు పెళ్లి పెళ్లిపీటలెక్కిగా, తాజాగా యంగ్ హీరో నితిన్ కూడా ఓ ఇంటివాడు అయ్యాడు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ పెద్దగా హడావిడి లేకుండా పెళ్లిపీటలెక్కాడు.. సుజిత్ కి గత నెలలో హైదరాబాదీ అమ్మాయి ప్రవల్లికతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది.