IPL 2020 : Star Players Are Not Coming To IPL For First Week Matches! || Oneindia Telugu

Oneindia Telugu 2020-07-31

Views 352

IPL 2020 : The Indian Premier League 2020 (IPL 2020) season is set to commence on September 19 in the United Arab Emirates (UAE). The event is likely to see a delay in arrivals of two Sri Lankan bowlers, Lasith Malinga and Isuru Udana, for their respective franchises. Lasith Malinga is slated to reprise his role as Mumbai Indians pacer after he was retained by the franchise in late 2019. Meanwhile, Isuru Udana was roped in by the Royal Challengers Bangalore (RCB) during the IPL 2020 auction.
#IPL2020
#IPL2020Schedule
#LasithMalinga
#RoyalChallengersBangalore
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#chennaisuperkings
#mumbaiindians
#T20WorldCup2020
#BCCI
#RCB
#SouravGanguly
#T20WorldCup
#ravindrjadeja
#KLRahul
#cricket
#teamindia

ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్) 2020 సీజన్ నిర్వహణ సన్నాహకాలు వేగంగా సాగుతున్నా.. బరిలోకి దిగే విదేశీ ఆటగాళ్లపై మాత్రం సందేహాలు ఎక్కువవుతున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లు వారం రోజులు లేటుగా వస్తారని సమాచారం. ఇక లీగ్ బరిలో ఉన్న ఇద్దరు శ్రీలంక ప్లేయర్లు కూడా అదే దారిలో ఉన్నారు.ముంబై ఇండియన్స్- లసిత్ మలింగ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ఇస్రు ఉడానా.. ఐపీఎల్ రెండో వారంలోనే బరిలోకి దిగనున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS