Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge || Oneindia Telugu

Oneindia Telugu 2020-07-29

Views 153

Chiranjeevi, Pawan Kalyan take up green challenge
#PawanKalyan
#Megastarchiranjeevi
#Bandlaganesh
#Tollywood
#Movienews
#Telugucinema
#Greenindiachallenge
#Hyderabad
#Telangana

హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను పలువురు సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు స్వీకరిస్తున్నారు. కేవలం వారు స్వీకరించడమే కాదు, ఇతరులూ మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS