The corona pandemic impact on Ganesh Chaturthi celebrations as the Bhagyanagar Ganesh Utsav Samithi has decided to avoid mass immersion program
#GaneshUtsav2020
#Ganeshidolsimmersion
#KhairatabadGaneshIdol
#GaneshChaturthi
#GaneshUtsavcelebrations
#BhagyanagarGaneshUtsavCommittee
#HyderabadGaneshfestivalcelebrations
#massGaneshimmersion
# ఖైరతాబాద్ గణేశ్
కరోనా వైరస్ నేపథ్యంలో గతంలో గణేష్ నవరాత్రులను జరుపుకున్నట్టుగా ఈసారి జరుపుకోవడం కష్టతరమే. కాబట్టి ఎత్తు విగ్రహాల కోసం పోటీ పడకుండా సమూహాలు గా వెళ్లి నిమజ్జనం చెయ్యకుండా విధి విధానాలను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ కమిటి వాళ్ళు వివరించారు.