ENG VS PAK 2020 : Pak క్రికెటర్లను కాటేసిన కరోనా.. గత్యంతరం లేక 3 Star హోటల్లో బస !

Oneindia Telugu 2020-07-18

Views 2.1K

A report in Cricket Pak claims that since their arrival in England, the side has been forced to stay in three-star hotels in order to create a 'bio-secure environment'. Initially, the Men in Green spent 15 days in Worcester and were not allowed to move outside their rooms even for food which was delivered on their respective floors, and training sessions served as their only means of outdoor activity.
#ENGvPAK
#Cricket
#BabarAzam
#ENGVSPAK2020
#ENGVSPAK
#PCB
#HyderAli
#PakCricketers
#Cricket
#manchestercricketstadium
#ICC


క్రికెటర్లు విలాసవంతమైన జీవితాలను గడుపుతారు. ఇక విదేశీ పర్యటనల్లో అయితే అన్ని వసతులు ఉండే మాంచి 5 స్టార్ హోటళ్లలో స్టే చేస్తారు. అయితే ఇంగ్లండ్ పర్యటనకి ఇటీవల వెళ్లిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాత్రం అక్కడి 3 స్టార్ హోటల్‌లో బస చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పాకిస్తాన్ నుంచి నేరుగా వోర్సెస్టర్ సిటీకి చేరుకున్న పాక్ జట్టు.. ఆ నగరంలోని ఓ చిన్న 3 స్టార్ హోటల్‌లో దిగింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS