Ayodhya Ram Janmabhoomi మాదే అంటూ అయోధ్యలో Buddhist నిరసన ప్రదర్శనలు, Ayodhya Dispute 2.0

Oneindia Telugu 2020-07-15

Views 960

Buddhist monks staged a sit-in and fast in Ayodhya, claiming that the Ram Janmabhoomi premises was a Buddhist site and demanded that the excavation of the place should be done by the UNESCO.
#AyodhyaRamMandir
#Ayodhya
#BuddhistmonksinAyodhya
#RamJanmabhoomipremises
#Buddhisttemples
#AyodhyainNepal
#NepalPMKPOli
#Buddhist
#UNESCO
#RamtempleinAyodhya
#AyodhyaDispute
#BabriMasjid


కోట్లాదిమంది హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుడు అయోధ్యలో జన్మించలేదని, ఆయన నేపాలీయుడంటూ ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి చేసిన వ్యాఖ్యలు చిచ్చు పెట్టినట్టే కనిపిస్తున్నాయి. సరికొత్త వివాదాన్ని రాజేసినట్టే ఉన్నాయి. కేపీ శర్మ ఓలీ చేసిన వ్యాఖ్యలు బౌద్ధ సన్యాసులపై ప్రభావాన్ని చూపినట్టున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS