Sushant Singh Rajput ఇంటి సీసీటీవీ ఫుటేజ్‌ పోలీసుల స్వాధీనం, వెలుగులోకి షాకింగ్ విషయం !

Oneindia Telugu 2020-07-08

Views 33K

Sushant Singh Rajput: Mumbai Police Got CCTV footage of Sushant Singh Rajput building.

#SushantSinghRajput
#SoorajPancholi
#SushantCBIEnquiry
#Nepotism
#SushantbuildingCCTVfootage
#BreakTheSilenceForSushant
#CBIEnquiryForSushant
#justiceforSushanthSinghRajput
#salmankhan
#aliabhatt
#KanganaRanaut
#MumbaiPolice
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Dishasalian
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

మంగళవారం రోజున సుశాంత్ ఇంటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను బాంద్రా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. జూన్ 14వ తేదీకి ముందు గానీ, ఆ తర్వాత గానీ ఎవరైనా అనుమానాస్పదంగా ఇంటిలోకి ప్రవేశించారా? అనే కోణంలో వివరాలను సేకరించేందుకు బాంద్రా పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS