Centre seeks action against Kerala IAS officer Asif Yusuf for forging income certificate. IAS officer Asif K Yusuf forged the income certificate of his parents to avail reservation under the OBC category.
#Kerala
#CentralGovernment
#Keralagovernment
#Keralanews
#Thalassery
#AsifKYusuf
#Ernakulam
#Dopt
#Departmentofpersonnelandtraining
#KeralaIAS
#OBCCertificate
#Upsc
కేరళ లోని Thalassery మున్సిపాలిటీ కి చెందిన సబ్ కలెక్టర్ అసిఫ్ కె యూసుఫ్ ias, ఫోర్జరీ కేసు లో ఇరుక్కున్నాడు. OBC కేటగారీ కింద రిజర్వేషన్ పొందడం కోసం టీ అన తల్లి తండ్రుల ఇంకమ్ సర్టిఫికేట్ నీ ఫోర్జరీ చేసి చిక్కులు కొని తెచ్చుకున్నాడు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం , కేరళ ప్రభుత్వం కి అతని పై తక్షణమే చర్యలు తీసుకోవాలి అని కోరింది