America First Lady గా Kim Kardashian ని ఊహించుకొలేం అంటూ Trolls!! || Oneindia Telugu

Oneindia Telugu 2020-07-05

Views 924

USA Elections 2020: Kanye West declares he will run for US president in 2020. Netizens trolls on kanye west wife Kim Kardashian.
#KanyeWest
#DonaldTrump
#KimKardashian
#Usa
#America
#Americaelections
#Usaelections
#JoeBiden
#kanye2020

కాన్యే వెస్ట్‌ను రాజకీయాల్లోకి, అధ్యక్ష పదవి ఎన్నికల పోరులోకి లాగేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సంస్థ టెల్సా అధినేత ఎలాన్ మస్క్ ప్రయత్నించడం విశేషంగా మారింది. కాన్యే వెస్ట్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తే నా సంపూర్ణ సహకారం ఉంటుంది అని ట్వీట్ చేయడం అమెరికా రాజకీయాలు ఓ కుదుపుకు లోనయ్యాయి. దాంతో కాన్యే వెస్ట్‌తో పాటు ఆయన భార్య కిమ్ కర్దాషియన్ పేరు ఈ వ్యవహారంలో ట్రెండింగ్‌గా మారింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS