Around 29,000 farmers and landowners from 29 villages in Amaravati had given nearly 33,000 acres of land under the LPS. But Amaravati Dharna enters day 200 as Andhra capital issue remains unresolved
#apCapital
#Amaravati
#Amaravatifarmers
#Amaravatilands
#apcmjagan
#tdp
#chandrababunaidu
ఒక రాష్ట్రం.. ఒక రాజధాని'' నినాదంతో, రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంతవాసులు చేపట్టిన నిరసనోద్యమం శనివారం నాటికి 200 రోజులకు చేరనుంది.