Aha Originals : Bhanumathi Rama Krishna Teaser | ఆహాలో ‘భానుమతి రామకృష్ణ'

Filmibeat Telugu 2020-06-27

Views 13

Telugu film ‘Bhanumathi Ramakrishna’ to stream on ‘Aha’ from July 3
#BhanumathiRamakrishna
#NaveenChandra
#Tollywood
#Aha
#Ott
#Ahaoriginals
#SalonyLuthra

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకు ప్రారంభ‌మైన ప‌క్కా తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’. 100% తెలుగు వెబ్ సిరీస్‌, సినిమాల స్ట్రీమింగ్ యాప్‌లో ప్ర‌సారం కానున్న మ‌రో ఎగ్జ‌యిటింగ్ ప్రీమియ‌ర్ ‘భానుమ‌తి రామ‌కృష్ణ‌’. జూలై 3న ప్రీమియ‌ర్ ప్ర‌సారం కానుంది.

Share This Video


Download

  
Report form