Patanjali's Coronil: FIR Against Yoga Guru Ramdev ప్రజలను మోసం చేసారంటూ 420 కింద కేసు ! || Oneindia

Oneindia Telugu 2020-06-27

Views 2

FIR was filed in Jaipur against yoga guru Ramdev, Patanjali CEO Acharya Balkrishna and four others ahead of Coronil Drug.

#Coronil
#PatanjalicoronaviruscureCoronil
#PatanjaliCovid19drug
#BabaRamdev
#AyushMinistry
#Coronaayurvedicmedicine
#Swasari
#YogaguruRamdev
#PatanjaliCEOAcharyaBalkrishna
#FIRAgainstYogaGuruRamdev

కరోనా వైరస్ నివారణ కోసం కరోనిల్ పనిచేస్తుందని మంగళవారం పతంజలి డ్రగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జైపూర్ జ్యోతినగర్ పోలీసు స్టేషన్‌లో యోగా గురువు రాందేవ్ బాబా, పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాందేవ్ బాబా సహా మరో నలుగురిపై కేసు నమోదు చేశామని జ్యోతినగర్ పోలీసులు ధృవీకరించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS