Jan Samvad Virtual Rally conducted by BJP Andhra Pradesh. In that Union finance minister nirmala sitharaman made key remarks on ap cm ys jagan. she criticized Jagan for curbing ppas related to power sector
#BJPJanSamvadVirtualRally
#AndhraPradeshhighpowercharges
#NirmalaSitharamanRemarksonYsJagan
#highpowercharges
#electricity
#Rs9perunit
#YSRCPledAndhraPradeshGovernment
#powersector
#PPAs
#APcurrentbillhike
కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ‘జన సంవాద్' పేరుతో ర్యాలీలు నిర్వహిస్తుండటం తెలిసిందే. కరోనా కారణంగా వర్చువల్ విధానంలో కార్యక్రమాన్ని చేపట్టారు. శుక్రవారం ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.