Sasikala Natarajan is likely to be released from Bangalore jail on 14th August 2020 says BJP leader Asirvatham Achari. V K Sasikala, the long-time aide of late Tamil Nadu Chief Minister J Jayalalithaa, is likely to be released from the Parapana Agrahara prison in August has set off intense political speculation.
#Sasikala
#SasikalaNatarajan
#TamilNadu
#Jayalalitha
#AIADMK
#DrAseervathamAchary
#AssemblyElections
#ParapanaAgraharaCentralJail
తమిళనాడు రాజకీయాల్లో హీటెక్కబోతున్నాయి. అధికార అన్నా డీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలిగా పేరున్న శశికళ నటరాజన్ వచ్చేనెల 14వ తేదీన జైలు నుంచి విడుదల కాబోతున్నారంటూ తమిళనాడుకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఆశీర్వాదం ఆచారి చేసిన ఓ ట్వీట్.. చిన్న కుదుపు ఇచ్చినట్టయింది. అందరి దృష్టీ శశికళపై పడింది.