KGF Chapter 1 World Premiere On Star Maa. Most Awaited Blockbuster #KGF Coming Soon On StarMaa.
#KGFChapter1OnStarMaa
#KGFChapter2
#KGF
#Yash
#KGF2
#KGFWorldTelevisionPremiere
#kgfchapter2satelliterights
#SatelliteRightsRecordPrice
#యశ్
#కేజీయఫ్
కేజీయఫ్ చిత్రంతో యశ్ రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. కేవలం డబ్బింగ్ చిత్రంతోనే హిందీ, తెలుగు, తమిళంలో భారీ కలెక్షన్లు కొల్లగొట్టాడు. ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా ఎంతలా విజృంభిస్తుందో అంతలా కేజీయఫ్ ఇంపాక్ట్ చూపింది. వెండితెరపై విజృంభించిన రాకీ భాయ్..బుల్లితెరపై మాత్రం ఇంత వరకు కనిపించలేదు.