Sushant Singh Rajput : సుశాంత్ కేసు లో Rhea Chakraborty పై కేసు వేసిన Sushant అభిమాని

Filmibeat Telugu 2020-06-22

Views 2

Sushant Singh Rajput : Case filed against Rhea Chakraborty in Bihar court
#SushantSinghRajput
#RheaChakraborty
#FIRForSushantUnder302
#Mumbai
#Bollywood
#SalmanKhan
#KaranJohar
#Bihar

సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటన దేశంలో కలకలం సృష్టించింది. సుశాంత్ మరణించి వారం రోజులు దాటినా ఆగ్రహ జ్వాలలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. సుశాంత్ మృతికి బాలీవుడ్, అక్కడి మాఫియా, సనీ పెద్దలే కారణమని ఆయన ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. రోజుకో రకంగా చర్చ నడుస్తోంది. నెపోటిజం, సినీ అవకాశాలు లాగేసుకోవడం, ఒంటరి చేయడం, ప్రేమ వ్యవహారం ఇలా అన్ని కలిసి సుశాంత్‌ను చంపేశాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లోని నెపోటిజం, కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్ వంటివారిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కొందరు అభిమానులు ఏకంగా కేసులు కూడా నమోదు చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS