Prime Minister Narendra Modi chaired virtual all-party meeting on June 19 to discuss India-China border situation. Around 20 political parties are attending the meeting. CM KCR, Jagan Gave different Key Suggestions To Modi
#IndiaChinastandoff
#IndiaChinaborderdispute
#AllPartyMeeting
#cmkcr
#apcmjagan
#china
#GalwanValley
#NarendraModi
#ladakh
#Army
#IndiaChinaborder
#IndiaChinabordersituation
సరిహద్దులో రోజురోజుకూ కిరాతకంగా వ్యవహరిస్తోన్న చైనాను కట్టడి చేసే విషయమై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. సార్వభౌమత్వం, సరిహద్దు సమగ్రత విషయంలో రాజీపడరాదంటూనే.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా భారత్ మసులుకోవాల్సిన అవసరం ఉందన్నారు.