Bandla Ganesh కు Coronavirus పాజిటివ్..టెన్షన్ లో Tollywood!

Oneindia Telugu 2020-06-20

Views 4.5K

Tollywood Producer Bandla Ganesh tested coronavirus positive.
#BandlaGanesh
#COVID19
#Coronavirus
#CoronaCasesInTelangana
#Tollywood
#Telangana

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తాజాగా నిర్వహించిన వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో తేలింది. దాంతో ఆయన కుటుంబ సభ్యులు, ఇతరులను క్వారంటైన్‌కు తరలించే ప్రయత్నాలను అధికారులు చేపట్టారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS