Bollywood actor Sushant Singh Rajput Latest News. Some reports Says About His Ex manager Disha
#SushantSinghRajput
#RipSushantSinghRajput
#SushantSinghRajputlastInstagramPost
#RipSushant
#Bollywood
#DishaSalian
#Msdhoni
#Dishasalian
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వద్ద మేనేజర్‌గా పని చేసిన దిశ అనే యువతి అయిదు రోజుల కిందటే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తరువాత ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లారని అంటున్నారు. దిశ ఆత్మహత్య చేసుకోవడం సుశాంత్ సింగ్‌ను తీవ్రంగా కలవరపాటుకు గురి చేసిందనేది బాలీవుడ్ టాక్.