Gujarat Earthquake : పలు ప్రాంతాల్లో భూకంపం, ప్రజలు పరుగులు Video

Oneindia Telugu 2020-06-15

Views 3

According to National Center for Seismology (NCS), an earthquake of magnitude 5.5 jolted parts of Gujarat on June 14. People ran out of their houses after feeling tremors.
#GujaratEarthquake
#CMVijayRupani
#Rajkot
#Kutch
#Patan
#NationalCenterforSeismology
#India
#EarthquakeMagnitude

గుజరాత్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రాజ్‌కోట్, కచ్, సౌరాష్ట్ర, అహ్మదాబాద్ ప్రాంతాల్లో భూమి కంపించింది. రాజ్‌కోట్ సమీప ప్రాంతాలకు 122 కిలోమీటర్ల దూరంలో వాయువ్యంగా ఆదివారం రాత్రి 8.13 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS