Actor Meera Chopra Issue. NTR fans trolls her heavily. In This situation, He complains to Hyderabad police and Cyberabad police.
#NTRMeeraChopraRow
#MeeraChopra
#jrntr
#ntrfans
#ntrfanscase
#NTRonMeeraChopra
#NTRfanstrolls
#tollywood
#herofans
హీరోయిన్ మీరా చోప్రాపై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మీరాచోప్రా అందించిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం.