IPL Can't Happen Without Foreign Stars : Ness Wadia

Oneindia Telugu 2020-05-31

Views 911

Indian Premier League,IPL is a tournament with global appeal and it does not make sense to host it without foreign stars, says Kings XI Punjab co-owner Ness Wadia who also feels that it's too early for the Board of Control for Cricket in India (BCCI) to decide on the fate of the T20 league
#ipl2020
#ipl
#Indianpremierleague
#Cricket
#Nesswadia
#T20WorldCup
#Bcci
#Icc

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌)కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉందని, విదేశీ ప్లేయర్లు లేకుండా టోర్నీ నిర్వహించడం అర్థరహితమని కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ ఫ్రాంచైజీ సహ యజమాని నెస్‌ వాడియా అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ మహమ్మారి పరిస్థితి ఇంకా తెలియకుండానే.. ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణపై బీసీసీఐ ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన తొందరేం లేదన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS