Actor Naresh Starts Dubbing For Jathi Ratnalu movie

Filmibeat Telugu 2020-05-29

Views 4

Senior actor and MAA President VK Naresh on Thursday said that it's not easy for actors to follow Coronavirus-related guidelines on set.
#Actornaresh
#Jathiratnalu
#Lockdown
#Hyderabad
#Telangana
#Tollywood


మ‌హాన‌టి’ చిత్ర యూనిట్ అందిస్తోన్న చిత్రం జాతిర‌త్నాలు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టిస్తున్నారు. మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌టం విశేషం. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS