Yuvan Shankar Raja's Wife Zafroon On His Religion Conversion Issue

Filmibeat Telugu 2020-05-29

Views 3

Yuvan Shankar Raja Religion Issue With Wife Zafroon. She revealed that the ace composer embraced the religion three years before she even met him and that since their minds are in the same frequency they are happy together.
#yuvanshankarraja
#kollywood
#islam
#ilayaraja
#zafroon

సంగీత దర్శకులు మతం మార్చుకోవడం మనకు తెలిసిందే. ఎవరి నమ్మకాలు వారివే అయినా.. కొన్ని సార్లు ఇవి వివాదాస్పదంగా మారుతాయి. దిలీప్ కుమార్ కాస్త మతం మార్చుకుని ఏ.ఆర్.రెహమాన్ అయ్యాడు. అల్లా ఆశీస్సులతోనే తాను గొప్ప సంగీత దర్శకుడిగా ఎదిగానని.. ఖురాన్ తాను మెచ్చిన పవిత్ర గ్రంధం అని రెహమాన్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS