Pooja Hegde Controversial Post On Samantha, She Claims That Her Account Got Hacked

Filmibeat Telugu 2020-05-28

Views 8.5K

Pooja Hegde Instagram Account Recovered From Hackers. Earlier She Tweeted That Spent the last hour stressing about the safety of my Instagram account. Thanking my technical team for instant help at this hour. Finally, got my hands back on my Instagram.
#poojahegde
#samantha
#samanthaakkineni
#majili
#instagram

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతపై పూజా హెగ్డే ఇన‌స్టాగ్రామ్ వేదికపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు చేసింది పూజ మాత్రం కాదు. పూజా ఇనస్టా ఎకౌంట్ పొద్దున్న హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే. ఆమె ఎకౌంట్ హ్యాక్ చేసిన హ్యాకర్ ఇలా సమంతపై అభ్యంతరకర పోస్టు చేశాడు.

Share This Video


Download

  
Report form