Shardul Thakur Becomes First India Cricketer To Resume Outdoor Training

Oneindia Telugu 2020-05-24

Views 1.3K

Shardul Thakur hit a local ground at Boisar in Maharashtra's Palghar district along with some domestic players, most notably, Mumbai Ranji wicketkeeper-batsman Hardik Tamore
#ShardulThakur
#Mumbai
#Teamindia
#Indiancricketteam
#Maharashtra
#Mumbai
#lockdown
#lockdownresume

టీమిండియా యువ పేసర్ శార్దూల్ ఠాకూర్ రెండు నెలల తర్వాత తొలిసారిగా శనివారం నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. కరోనా దెబ్బకు కొన్ని నెలలుగా క్రీడా టోర్నీలు నిలిచిపోగా.. ఔట్‌డోర్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా శార్దూల్ నిలిచాడు. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్డేడియంలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో శార్దూల్ ప్రాక్టీస్‌కు అవకాశం దొరికింది.

Share This Video


Download

  
Report form