The Cycling Federation of India will invite 15-year-old Jyoti Kumari for a trial next month. In a superhuman effort, the teenager Cycled her way to Bihar from Gurugram carrying her father.
#CyclingFederationofIndia
#GirlCycled1200km
#bihargirl
#GirlCycledCarryingFather
#viral
బీహార్‌లోని దర్భాంగకు చెందిన ఓ వ్యక్తి తన పదిహేను ఏళ్ల కుమార్తెతో కొన్నాళ్ల క్రితం ఢిల్లీకి వలస వెళ్లాడు. అక్కడ రిక్షా తొక్కుతూ దాంతో వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్న అతనికి కరోనా దెబ్బ కొట్టింది. లాక్‌డౌన్ కారణంగా కిరాయికి తీసుకొచ్చిన రిక్షాను యజమాని వెనక్కి తీసుకున్నాడు.