Watch Gas Leakage From ONGC’s Pipeline in AP’s East Godavari

Oneindia Telugu 2020-05-17

Views 18

The gas pipeline of Oil and Natural Gas Corporation (ONGC) plugged a minor leakage in Andhra Pradesh’s East Godavari district on May 16. The incident took place in Turpupalem Village of Malikipuram town in East Godavari district. Locals immediately informed the police and ONGC officials about the gas leakage. 95% of leakage is prevented. But sporadic leaks are occurring. Overall situation is under control. Technicians are still at work. Cause of leakage is not known yet.
#GasLeakage
#ONGC
#GasPipeline
#EastGodavari
#AndhraPradesh
#TurpupalemVillage
#MalikipuramTown
#vizaggasleak
రాష్ట్రంలో మరోసారి గ్యాస్ లీకేజీ ఉదంతం చోటు చేసుకుంది. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టెరీన్ గ్యాస్ విషవాయువు వెలువుడిన ఘటన సద్దుమణుగుతున్న దశలో ఈ సారి తూర్పు గోదావరి జిల్లాలో సహజవాయువులు లీక్ అయ్యాయి. ఓఎన్జీసీకి చెందిన భూగర్భ పైప్‌లైన్ నుంచి పెద్ద ఎత్తున గ్యాస్ వెలువడింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న నిపుణులు.. గ్యాస్‌ను నియంత్రించారు.

Share This Video


Download

  
Report form