Finance Minister Nirmala Sitharaman on May 14 announced that “One Nation One Ration Card” will be implemented and will cover 67 crore beneficiaries in 23 states covering 83% of PDS (Public Distribution System) population will be covered by national portability by August 2020.
#OneNationOneRationCard
#NirmalaSitharaman
#COVID19
#PublicDistributionSystem
#beneficiaries
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రేషన్ కార్డు దారులకు ఊరట కల్పించే నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి దేశంలో ఎక్కడైనా తమ రేషన్ తీసుకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రేషన్ లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పేదలకు ఐదు కేజీల బియ్యం లేదా గోధుమలు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.