Exclusive Pics Of Actor Nikhil Siddharth And Pallavi Marriage

Filmibeat Telugu 2020-05-14

Views 1

Actor Nikhil Siddhartha marriage with Dr Pallavi Varma at Shameerpet of Hyderabad. Here is the Exclusive Pics Of Actor Nikhil Siddharth And Pallavi Marriage. Central Government extended lockdown once again. So this marriage was held according to lockdown norms.
#NikhilMarriage
#nikpal
#NikhilPallaviMarriage
#DrPallaviVarma
#nikpalhastag

లాక్‌డౌన్‌, ఇతర ఊగిసలాటల మధ్య యువ హీరో నిఖిల్ వివాహం జరిగిపోయింది. గత కొద్దికాలంగా డాక్టర్ పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న నిఖిల్ ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లికి ఒప్పించారు. జాతకాల ప్రకారం.. తిథి, నక్షత్రాల బట్టి పెళ్లికి ప్రస్తుతం అనువుగా ఉండటంతో అతికొద్ది కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య గురువారం ఉదయం పల్లవి వర్మ మెడలో మే 14 తేదీ ఉదయం 6:31 గంటలకు తాళి కట్టారు.

Share This Video


Download

  
Report form