Team India Captain Virat Kohli said in a recent interaction that he ‘absolutely loves’ to play in the IPL as it allows the players from different countries to interact among each other and the camaraderie among cricketers from other countries is something that is missing in ICC tournaments.
#ViratKohli
#IPL
#IPL2020
#ICCtournaments
#RoyalChallengersBangalore
#rohitsharma
#MSDhoni
#cricket
#teamindia
ఐసీసీ టోర్నమెంట్లతో పోలిస్తే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే తనకు ఎందుకు ఇష్టమనే విషయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. ఐపీఎల్‌లో అయితే ఒక జట్టులో వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లలో కలిసి సమన్వయం చేసుకుంటూ ఆడటం సరదాగా ఉంటుందని, ఐసీసీ టోర్నీల్లో అది మిస్సవుతుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఈ కారణంగానే ఐపీఎల్‌లో ఆడటమంటేనే ఇష్టమని చెప్పుకొచ్చాడు.