Series Of Tragedies Corona, Vizag Gas Leak, Aurangabad Train mishap, What Are The Consequences

Oneindia Telugu 2020-05-08

Views 8

Prime Minister Modi has been saddened by a series of tragedies in the country. Modi expressed regret that the tragedies in different states within 2 days. feel sad about Maharashtra Aurangabad Train mishap

#AurangabadTrainmishap
#MigrantLabourers
#MigrantWorkers
#pmmodi
#SeriesOfTragediesInCountry
#MaharashtraRailmishap

దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేసారు. దేశంలో సంభవిస్తున్న అకాల మరణాలు, విషాద ఘటనల పట్ల గద్గద స్వరంతో ఆయన స్పందించారు. కరోనా సృష్టిస్తున్న కల్లోలోంనుండి పూర్తిగా బయటపడకముందే వేర్వేరు రాష్ట్రాల్లో అనేక విషాద సంఘటనలు చోటుచేసుకోవడం హృదయాన్ని కదిలిస్తోందని మోదీ ట్వీట్ చేసారు. బాదితులకు వీలైనంత మెరుగైన వైద్యసాయం అందిచడంతో పాటు వారి కుటుంబాను కేంద్ర ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. నిన్న జరిగిన విశాఖ విషవాయువు దుర్ఘటన పట్ల, నేటి తెల్లవారు ఝామున ఔరంగాబాద్ లో జరిగిన రైలు ప్రమాదం పట్ల మోదీ స్పందించారు.

Share This Video


Download

  
Report form