MLA seethakka: Congress MLA from Telangana’s Mulugu, Seethakka who is winning hearts on the internet for going the extra mile to feed the poor and needy.
#MLAseethakka
#mlaseethakkavideosviral
#coronaviruslockdown
#tribalpeople
#MuluguCongressMLA
తెలంగాణ రాష్ట్రం ములుగు నియోకజవర్గ ఎమ్మెల్యే సీతక్క కాలి బాట కూడా లేని ఒక అటవీ గ్రామానికి కొండలు, వాగులు దాటుతూ సుమారు 16 కిలోమీటర్లు నిత్యవసర సరకులు, కూరగాయలు సంచులు భుజాన మోసుకుంటూ కాలినడకన వెళ్తున్నారు, వాటిని అక్కడి గిరిజన కుటుంబాలకు పంచిపెట్టి మళ్లీ కాలినడకన తిరుగు ప్రయాణమయ్యారు.దీనికి సబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.