Fake News Buster : ఆన్ లైన్ మోసగాళ్ల తో జాగ్రత | Oneindia Telugu

Oneindia Telugu 2020-05-05

Views 1.6K

Fake News Buster : The Central Board of Indirect Taxes and Customs (CBIC) has rubbished this message. CBIC clarified, " taxpayers, beware. Please do not clock on any fake link. These are phishing messages and are not sent by the CBIC or Infosys GSTN . Visit get.gov for online filings for online filings related to GST.
#fakenews
#factcheck
#ratantata
#centralgovernment
#gst
#gstrefund
#narendramodi
#cbic

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరోసారి ఫేక్ న్యూస్ బారిన పడ్డారు. దీంతో ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు. అంతేకాదు తాను చెప్పని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంబధిత నకిలీ వార్తా కథనాన్ని షేర్ చేసిన రతన్ టాటా..ఇది కూడా నన్ను భయపెడుతోంది. ఇది నేను చెప్పలేదంటూ ట్వీట్ చేశారు. తన ఫోటో ఉన్నంత మాత్రాన ఆ వ్యాఖ్యలు తాను చేసినట్టు కాదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి నకిలీ వార్తలపై తనకు వీలైన సమయాల్లో స్పందిస్తానని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS