Coronavirus Update : Twenty-four in Meerut, 28 in Agra and four in Lucknow — the vegetable vendors are now emerging as the ‘soft target’ for coronavirus in Uttar Pradesh.In the past 24 hours, the Naveen wholesale vegetable market has emerged as a hotspot with 24 vegetable vendors testing positive for the deadly virus.he market, which has been sealed for the past two days, supplies vegetables to the retailers and small shop owners in Meerut.
#Coronavirus
#COVID19
#coronacasesinindia
#Lockdown2.0
#lockdown
#coronavirus
#indialockdown
#PMModi
#coronaupdate
#uttarpradesh
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో ఇప్పటి వరకు 2,766 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.50 మంది మరణించారు . ఇక కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో కరోనా కట్టడికి యూపీ సీఎం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయినా కరోనా మాత్రం విస్తరిస్తూనే ఉంది. ఇక అత్యధికంగా ఆగ్రాలో 628 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.