After the new guidelines of MHA on lockdown 3.0, vehicles in large numbers were seen on the roads in the national capital. The nationwide lockdown imposed to combat COVID-19 and has been extended till May 17. But the government also announced certain relaxations in different zones.
#coronaviruslockdown
#Lockdown3.0Relaxations
#Pollution
#MassiveTraffic
#newdelhi
#zones
ఢిల్లీని తిరిగి తెరిచేందుకు సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దేశ రాజధాని ఢిల్లీలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో దశల వారీగా లాక్‌డౌన్ తొలగించనున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణకు మార్చి 24న లాక్‌డౌన్ విధించాలన్న కేంద్రం నిర్ణయం ఎంతో ముఖ్యమైందని, ఒక వేళ దేశంలో లాక్‌డౌన్ విధించకుంటే పరిస్థితి మరింత ప్రమాదకరస్థాయిలో ఉండేదని అన్నారు.