Sachin Tendulkar Shouted On VVS Laxman. When & Why? | Oneindia Telugu

Oneindia Telugu 2020-05-01

Views 2

‘I ended up shouting at Laxman’ – Sachin Tendulkar narrates an incident from the ‘desert storm’ match when emotions got the better of him
#sachintendulkar
#vvslaxman
#starsports
#sharjah
#indiavsaustralia
#indvsaus
#sachin

ఒకానొక సందర్భంలో తన సహచర ఆటగాడు, టెస్టు స్పెషలిస్టు వీవీఎస్‌ లక్ష్మణ్‌పై అరిచానని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ తెలిపాడు. ఆ టోర్నీ తర్వాత ఇంటికి వెళ్లిన సచిన్‌కి అతని సోదరుడు అజిత్ టెండూల్కర్ చివాట్లు పెట్టినట్లు వెల్లడించాడు. 1998లో షార్జాలో జరిగిన కోకొకోలా కప్‌ సందర్భంగా.. వికెట్ల మధ్య పరుగు విషయంలో లక్ష్మణ్‌‌‌పై సచిన్ తీవ్రంగా కోప్పడ్డాడట. అసలు విషయంలోకి వెళితే...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS